జనగామ మున్సిపల్ ఛైర్మన్‌గా బాలమణి విజయం
JN: జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి మంగళవారం విజయం సాధించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా పద్ధతిలో అధికారులు ఎన్నిక నిర్వహించగా, బాలమణి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించింది.