పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించిన ఎస్పీ

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించిన ఎస్పీ

SRPT: నాగారం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తూ కానిస్టేబుల్ కమలాకర్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల అకాలంగా మరణించారు. ఈ నేపథ్యంలో దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడంలో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా కమలాకర్ కుటుంబ సభ్యులకు 2 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ నరసింహ అందజేశారు. పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు.