'ఇసుకను బ్లాక్ చేసి అమ్మితే కఠిన చర్యలు'

'ఇసుకను బ్లాక్ చేసి అమ్మితే కఠిన చర్యలు'

NLG: ఇసుకను బుక్ చేసిన కస్టమర్లకే మాత్రమే సరఫరా చేయాలని నల్లగొండ పట్టణ వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ పట్టణంలోని దేవరకొండ రోడ్‌లో మైనింగ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుకను బ్రోకర్‌లు బ్లాక్‌ చేసినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.