VIDEO: బోరు బావి బాగు చేయించిన జనసేన నేత

VIDEO: బోరు బావి బాగు చేయించిన జనసేన నేత

VZM: గజపతినగరంలోని స్మశాన వాటికలో బోరుబావిని సోమవారం జనసేన పార్టీ నాయకులు, పంచాయతీ సభ్యుడు కలిగి పండు తన సొంత నిధులతో బాగు చేయించారు. ఈ సందర్భంగా పండు మాట్లాడుతూ.. ఇక నీటికి ఇబ్బంది ఉండదు అన్నారు. ఏ సమస్య అయినా మా దృష్టికి వచ్చినట్లయితే దానిని బాధ్యతగా చేసినంతవరకు విడిచిపెట్టమన్నారు.