భారత్‌పై హార్మర్ సరికొత్త రికార్డ్స్

భారత్‌పై హార్మర్ సరికొత్త రికార్డ్స్

తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ భారత్‌పై అరుదైన రికార్డులు నెలకొల్పాడు. భారత్‌లో అత్యధికంగా 18 వికెట్లు తీసిన సౌతాఫ్రికా స్పిన్నర్‌గా అవతరించాడు. అంతకుముందు ఈ రికార్డ్ ప్రోటీస్ దిగ్గజం పాల్ ఆడమ్స్(14) పేరిట ఉండేది. భారత్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన(51/8) చేసిన ప్లేయర్‌గానూ పాల్ ఆడమ్స్(139/8)ని అధిగమించాడు.