పార్టీ జెండాను ఆవిష్కరించిన DY.CM పవన్
ASR: పాడేరు ఏజెన్సీలో DY.CM పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓనూరు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన స్థానిక గిరిజనులతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.