ఆ తండాలో సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం
KMR: తమ పంచాయతీని ఏకగ్రీవం చేసుకుని ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారు గాంధారి మండలం గొల్లాడి తండావాసులు. ఈ మేరకు శనివారం సర్పంచ్, వార్డమెంబర్లందరినీ ఏకగ్రీవం చేస్తూ తీర్మానించుకున్నారు. సర్పంచ్‌గా అంకోత్ సవిత గణేష్, ఉపసర్పంచ్‌గా బస్సీ భారత్య, వార్డ్ మెంబర్లుగా బస్సీ సంగీత్, ధన్రాజ్‌లను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.