కోనసీమను తలపిస్తున్న పంటపోలాలు

కోనసీమను తలపిస్తున్న పంటపోలాలు

KNR: సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి- సింగాపూర్ రోడ్డులోని పంటపోలాలు కోనసీమను తలపించేలా కనువిందు చేస్తున్నాయి. ఆ దారిలో వెళ్లే ప్రయాణికుల పచ్చని పంటపోలాల వద్ద ఆగి మరీ ఫొటోలు దిగుతున్నారు. ప్రకృతి పచ్చదనాన్ని చూసి వారంతా ఫిదా అవుతున్నారు. సాయంత్రం సమయంలో ప్రకృతి అందాలను చూసి సేదతీరుతున్నారు. ఈ వాతావరణం చాలా కనువిందుగా, ఆహ్లదకరంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.