కంపెనీ సెక్రటరీ కోర్స్‌పై అవగాహన సదస్సు

కంపెనీ సెక్రటరీ కోర్స్‌పై అవగాహన సదస్సు

NDL: శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.హుస్సేన్ భాష అధ్యక్షతన వాణిజ్య శాస్త్రం ఆధ్వర్యంలో కంపెనీ సెక్రటరీ కోర్సుపై అవగాహన సదస్సును నిర్వహించారు. దాప్టర్ వారి గుంటూరుకు చెందిన కంపెనీ సెక్రటరీ నాగరాజు కోర్సు చదవడం వల్ల కలిగే అపార అవకాశాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య శాస్త్ర అధిపతి డా.బుచ్చయ్య, తదితరులున్నారు.