VIDEO: శివాలయంలో నేడు ఘనంగా ఏకాదశి పూజలు

VIDEO: శివాలయంలో నేడు ఘనంగా ఏకాదశి పూజలు

SRPT: మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన శ్రీహకేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు ఏకాదశి సోమవారం మహా పర్వదినం సందర్భంగా బ్రహ్మసూత్రం ఉన్న శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పంచామృతాలతో మహా రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.