'రేషన్‌కార్డుదారులు ఈ-కేవైసీ చేసుకోవాలి'

'రేషన్‌కార్డుదారులు ఈ-కేవైసీ చేసుకోవాలి'

KDP: రేషన్ కార్డ్ కలిగి ఉన్న వారు 30వ తేదీ లోపల ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని, లేదంటే బియ్యం పంపిణీ ఆగిపోతుందని చిట్వేలు ఎమ్మార్వో మోహన్ కృష్ణ తెలిపారు. సోమవారం చిట్వేలులో ఆయన మాట్లాడుతూ.. కార్డులోని 5 ఏళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్ళు పైబడిన వారికి కేవైసీ అవసరం లేదన్నారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినందున మరోసారి గడువు పెంచకపోవచ్చుని స్పష్టం చేశారు.