VIDEO: మర్డర్ కేసులో నిందితుడి అరెస్టు

SRD: కంగ్టి మండలం రాంతీర్థం శివారులో ఇటీవల జరిగిన నరసమ్మ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశామని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఆదివారం తెలిపారు. రాంతీర్థంకు చెందిన రాజు మృతురాలితో ఏడాది నుంచి అక్రమ సంబంధం ఉంది. పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టు పట్టడంతో ఆగ్రహం చెందిన రాజు తాగిన మైకంలో పాడుబడిన గదిలోకి తీసుకెళ్లి బండ రాయితో కొట్టి చంపేశాడని తెలిపారు.