రిచా ఘోష్‌కు సానియా మీర్జా కీలక సూచన
టీమిండియా మహిళా క్రికెటర్ రిచా ఘోష్‌కు భారత టెన్నిస్ క్రిడాకారిణి సానియా మీర్జా కీలక సూచనలు చేసింది. 'SMలో వచ్చే ట్రోలింగ్స్‌ను పట్టించుకోవద్దు. ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్, టెన్నిస్ రాకెట్ తాకనివారు కూడా క్రీడాకారులపై కామెంట్స్ చేస్తారు. వారి జీవితంలో ఆనందంగా లేనివారే, ఇలా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై బురద చల్లుతారు' అని తెలిపింది.