అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
✦ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వండి: ఎస్పీ జగదీష్
✦ జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
✦ కంబదూరులో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన