VIDEO: 'మాజీ సీఎం కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు సరికాదు'

NRML: కాలేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పును ఆరోపణలను ఖండిస్తూ నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు మంగళవారం నిరసన తెలిపారు. నియోజకవర్గ ఇంఛార్జ్ రామ్‌కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రభుత్వం ఏర్పాటుచేసి, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసిన కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.