VIDEO: దాడి ఘటన.. పర‌స్పరం ఫిర్యాదు

VIDEO: దాడి ఘటన.. పర‌స్పరం ఫిర్యాదు

JN: చిల్పూర్ (m) పల్లగుట్టలో రాజకీయ విభేదాలు ఘర్షణకు దారితీశాయి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్‌ను కళ్యాణానికి ఆహ్వానించలేదన్న కారణంతో ప్రారంభమైన వివాదం మాటల యుద్ధంగా మారి చివరకు దాడికి దారి తీసింది. ఇరు పార్టీల నాయకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ శనివారం బయటకు వచ్చింది. దీంతో ఇరు వర్గాల వారు పోలీసులకు పర‌స్పరం ఫిర్యాదు చేశారు.