'నేరాల నియంత్రణ వేగవంతంగా జరపాలి'
JGL: నేరాల నియంత్రణ విచారణ వేగవంతం జరగాలని పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పెండింగ్ కేసుల పరిష్కారం, దోష నిరూపణ రేటు పెంపుపై సూచనలు ఇచ్చారు. రౌడీషీటర్లపై పర్యవేక్షణ, కొత్త షీట్స్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు.