ప్రజా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
WGL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా వెంగళరావు నగర్ 99వ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఆదివారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇంటింటి ప్రచారం చేశారు. ఎమ్మెల్యే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.