దీక్షిత్ శెట్టితో HIT TV ఇంటర్వ్యూ

దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీలో ప్రధాన పాత్ర వహించారు. అయితే దసరా సినిమా హిట్ తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంపై ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్లాడా..? ఏం చేశాడు. అనే విషయాలను HIT TV ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. పైన బటన్ క్లిక్ చేసి  పూర్తి ఇంటర్వ్యూ చూడండి.