'దోమల నివారణ చర్యలు చేపట్టాలి'

'దోమల నివారణ చర్యలు చేపట్టాలి'

GNTR: తెనాలిలోని జగ్గడిగుంటపాలెం కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో నిద్ర ఉండటం లేదని, దోమల కాటు వల్ల చంటిపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు.అధికారులు స్పందించి మురుగును తొలగించి, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.