దాచకపల్లిలో టార్ ఫాలిన్ కవర్ల పంపిణీ

దాచకపల్లిలో టార్ ఫాలిన్ కవర్ల పంపిణీ

MBNR: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హన్వాడ మండలం దాచకపల్లికి చెందిన పలు కుటుంబాలకు టార్ ఫాలిన్ కవర్లను పంపిణీ చేసినట్టు IRCS ఛైర్మన్ నటరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటిపై కప్పు దెబ్బతిని వర్షానికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో స్థానికుల ద్వారా సమాచారం అందుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు.