విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ELR: జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి విశ్వమోహన్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఐదుగురు, ఓసీ, బీసీలకు చెందిన ముగ్గురితో సభ్యుల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల వారు ఈనెల 30 సాయంత్రం 5 గంటలలోపు ఏలూరు కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు.