మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

JGL: జగిత్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా గడ్డం నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం శనివారం జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.