VIDEO: 'జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి'

VIDEO: 'జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి'

WNP: మహానేత బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ వయసులోనే కేంద్రమంత్రిగా సేవలందించి దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు.