'ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్'

'ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్'

KMM: కాంగ్రెస్ పాలనలో వైద్య సేవలు ఖరీదైనవిగా మారడంతో సామాన్య ప్రజలు చికిత్స పొందలేక తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారని ఎమ్మెల్సీ, BRS జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం BRS జిల్లా కార్యాలయంలో రూ.19.16 లక్షల విలువైన 73 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందన్నారు.