దళారులకు కొలిమిగుండ్ల CI హెచ్చరిక

దళారులకు కొలిమిగుండ్ల CI హెచ్చరిక

NDL: ఇంటి స్థలాలు ఇప్పిస్తామంటూ సామాన్య ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం కొలిమిగుండ్ల CI రమేశ్ బాబు హెచ్చరించారు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు తరచూ తమ దృష్టికి వస్తున్నాయన్నారు. దళారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థలం ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని ప్రభుత్వ స్థలాలు చూపుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.