ప్రధాని సభకు హాజరయ్యే వారికి సూచనలు

ప్రధాని సభకు హాజరయ్యే వారికి సూచనలు

ELR: అమరావతిలో ప్రధాని పర్యటనలో భాగంగా సభకు వెళ్లే సందర్శకుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిడమర్రు ఎంపీడీఓ జి. విజయకుమారి తెలిపారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బస్సులలో వెళ్లే ప్రతి ఒక్కరికి ఫుడ్, వాటర్, ఓఆర్ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ తెలిపారు.