నియోజక వర్గ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

నియోజక వర్గ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

ఏలూరు: జంగారెడ్డి గూడెం తహసీల్దార్  కార్యాలయంలో శనివారం జంగారెడ్డి గూడెం సీఐ రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరగబోయే ఎన్నికల్లో చింతలపూడి నియోజవర్గం ప్రజలందరూ తమ తమ ఓటు హక్కును నిర్భయంగా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.