క్రేజీ రోల్ మిస్ అయ్యాను: జీవీ ప్రకాష్

క్రేజీ రోల్ మిస్ అయ్యాను: జీవీ ప్రకాష్

నేచురల్ స్టార్ నాని నటించిన బ్లాక్ బస్టర్ 'దసరా'లో 'సూర్యం' పాత్ర కోసం మొదట తనను సంప్రదించారని జీవీ ప్రకాష్ వెల్లడించాడు. 'హ్యాపీ రాజ్' ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన, కొన్ని కారణాల వల్ల దసరా సినిమాలో అవకాశం చేజారిందని తెలిపాడు. నేరుగా తెలుగు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని తన మనసులోని మాటను పంచుకున్నాడు.