'ఈ నెల 25 నుంచి పాసింగ్ విధానం ఎత్తివేత'

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనెల 25వ తేదీ నుంచి పాసింగ్ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఇంఛార్జ్ యార్డ్ కార్యదర్శి కల్పన గురువారం తెలిపారు. రాష్ట్రంలోని మార్కెట్ యార్డులలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం పాసింగ్ విధానం పేరుతో రైతులు తెచ్చిన సరుకులను గ్రేడింగ్ చేస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు.