VIDEO: ఎఫ్ సీడీఏ కమిషనర్ కాన్వాయ్ ఎదుట ఆందోళన

VIDEO: ఎఫ్ సీడీఏ కమిషనర్  కాన్వాయ్ ఎదుట ఆందోళన

MLG:  ఏటూరునాగారం మండలంలోని ముప్పు ప్రాంతాల్లో సోమవారం ఎఫ్ సీడీఏ కమిషనర్ శశాంక పర్యటించారు. కొండాయిలో ప్రత్యేక అధికారి శశాంక పర్యటనను ముప్పు ప్రాంత ప్రజలు అడ్డుకున్నారు. ప్రతి ఏడాది వచ్చే వరదల్లో తమ గ్రామాలు ముప్పుకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు మునిగిన కుటుంబాలకు, ఇళ్లు ఇవ్వలేదని, ఇళ్లు మంజూరు చేయాలని రోడ్డుపై బైఠాయించారు.