VIDEO: గన్నవరం పరిసరాల్లో వర్షం

VIDEO: గన్నవరం పరిసరాల్లో  వర్షం

కృష్ణా: గన్నవరం మండలంలో సోమవారం ఉదయం వర్షం మొదలైంది. గన్నవరం పట్టణంలోని బస్టాండ్, సినిమా హాల్ కూడలి, గాంధీ బొమ్మ సెంటర్, వికేఆర్ కాలేజ్, ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తుంది . ఉదయం సమయం కావడంతో వ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.