BREAKING: భారీగా తగ్గిన ధరలు

BREAKING: భారీగా తగ్గిన ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.770 తగ్గి రూ.1,62,110కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.700 తగ్గి రూ.1,48,600గా నమోదైంది. మరోవైపు వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,90,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.