జిల్లాలో నీట మునిగిన పంటలు..

జిల్లాలో నీట మునిగిన పంటలు..

కర్నూలు: జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. గూడూరులో 69.8 మి.మీ, సి. బెలగల్‌లో 57.69.8 మి.మీ, కోడుమూరులో 20.4 మి.మీ వర్షపాతం నమోదైంది. రాబోయే వారంలోనూ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.