నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి ఇవాళ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావలసిన అవసరం లేదని, అధికారుల సూచనలు పాటించాలని ఆమె కోరారు. తదుపరి గ్రీవెన్స్ కార్యక్రమ తేదీని త్వరలో తెలియజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.