అత్యంత పిన్న వయస్కుడికి అరుదైన ఆపరేషన్

GNTR: తాడేపల్లిలోని ఓ హాస్పిటల్లో Congenital biliary atresiaతో బాధపడుతున్న 5 నెలల పసికందుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. డాక్టర్ టామ్ చెరియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడికి ఈ అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటి వరకు 100కి పైగా లివర్ ట్రాన్స్ ప్లాంట్లు, అందులో కొన్ని పిల్లల లివర్ ట్రాన్స్ ప్లాంట్లు విజయవంతంగా చేశామన్నారు.