కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు: సర్పంచ్
GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని గొందిమల్ల గ్రామంలో మొదటి ఇందిరమ్మ ఇళ్లును స్థానిక సర్పంచ్ పుష్పవతి శ్రీనివాసులు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో బీద వారికి పెద్దపీట వేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే దాదాపు అన్ని అమలు చేశామన్నారు. ఎన్నికలలో ఇవ్వని హామీలను కూడా నేరవేరుస్తున్నామనారు.