VIDEO: ఉద్రిక్తత.. డీజే వాహనం నడిపిన ఎమ్మల్యే
NZB: నగరంలో హమాల్వాడి సంతోషి మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి శోభయాత్రలో ఉద్రిక్తత వాతవరణ నెలకొంది. DJకు అనుమతి లేదంటూ పోలీసులు డీజే వాహనాన్ని అడ్డుకున్నారు. ఈవిషయం తెలసుకున్న MLA ధన్‌పాల్ సూర్యనారయణ అక్కడికి చేరుకుని పోలీసులకు సద్ది చెప్పె ప్రయత్నం చేశారు. అయిన వారు వినకపోవడంతో స్వయంగా ఆయనే డీజే వాహనాన్ని నడుపుతూ దగ్గరుండి శోభాయాత్రను ముందుకు నడిపించారు.