తల్లి అంత్యక్రియలకు హాజరైన గాదె ఇన్నయ్య

తల్లి అంత్యక్రియలకు హాజరైన గాదె ఇన్నయ్య

జనగామ: జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు కోర్టు షరతులతో కూడిన 48 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. తల్లి థెరిసామ్మా (93) మృతి నేపథ్యంలో నిఘా నడుమ ఈ బెయిల్ ఇచ్చింది. శనివారం జాఫర్‌ఘడ్ మండలం సాగరం గ్రామానికి చేరుకున్న ఇన్నయ్య తల్లి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.