ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన ఎంపీ

KRNL: జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో కౌంటర్ దాడి చేయడంపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పాక్, పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేయడంతో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అన్నారు. అందులో కీలక ఉగ్ర నేతలు హతమయ్యారన్నారు.