VIDEO: జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ బాధ్యతల స్వీకరణ

GNTR: జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆయన నియమితులయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రౌడీయిజాన్ని అణచివేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు సమష్టిగా రక్షణ కల్పిస్తామని తెలిపారు.