వీటితో శరీరంలోని అవయవాలు పరిశుభ్రం

వీటితో శరీరంలోని అవయవాలు పరిశుభ్రం

✦ రక్తం: బీట్‌రూట్, దానిమ్మ, వెల్లుల్లి
✦ మెదడు: బ్లూబెర్రీస్, వాల్‌నట్లు, పసుపు
✦ కళ్లు: క్యారెట్లు, చిలగడదుంపలు
✦ పేగులు: కలబంద, కీర దోస, గ్రీన్ యాపిల్
✦ కిడ్నీలు: కీర దోస, క్రాస్‌బెర్రీలు
✦ కాలేయం: బీట్‌రూట్, నిమ్మ, పసుపు
✦ ఊపిరితిత్తులు: అనాస, అల్లం, వెల్లుల్లి