'విద్యార్థులకు కరాటే శిక్షణ.. ఆత్మరక్షణే లక్ష్యం'

'విద్యార్థులకు కరాటే శిక్షణ.. ఆత్మరక్షణే లక్ష్యం'

MBNR: ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థులకు కరాటే శిక్షణ తరగతులు ఉత్సాహంగా సాగుతున్నాయి. కొండాపూర్, పెద్దమందడి, మన్ననూరు గిరిజన గురుకులాలకు చెందిన విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. కరాటే మాస్టర్ గౌని శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థులు మెళకువలు నేర్చుకుంటున్నారు. ఈ నెల 29 వరకు కొనసాగే ఈ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.