నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ ఉ.11 గంటలకు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. అలాగే తిరువూరు వివాదంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించనున్నారు. కాగా వారంలో ఒక రోజు తాను, మంత్రి లోకేష్ TDP కార్యాలయంలోనే ఉంటామని CM చెప్పిన సంగతి తెలిసిందే.