VIDEO: కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించాం: మాజీ ఎమ్మెల్సీ

VIDEO: కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించాం: మాజీ ఎమ్మెల్సీ

SDPT: కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ అన్నారు. దీక్ష దివస్ పేరుతో మంగళవారం సిద్దిపేటలో BRS పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సిద్దిపేటలో నిర్వహించిన దీక్ష దేశాన్ని కదిలించిందన్నారు. సిద్దిపేట రాకుండా కేసీఆర్ను అడ్డుకున్న దీక్ష కొనసాగాయించారన్నారు.