ఈనెల 22, 23 తేదీల్లో క్రీడా పోటీలు

ఈనెల 22, 23 తేదీల్లో క్రీడా పోటీలు

PDPL: ఈ నెల 22, 23 తేదీల్లో రామగుండం పశ్చిమ మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి జి.మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీపీసీ జ్యోతినగర్ జడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 22న బాలికలకు, 23న బాలురకు పోటీలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను 9849218365, 9177885183 సంప్రదించాలని పేర్కొన్నారు.