స్వతంత్ర దినోత్సవం వేడుకలకు మంత్రి వివేక్

స్వతంత్ర దినోత్సవం వేడుకలకు మంత్రి వివేక్

మెదక్ పరేడు గ్రౌండ్‌లో ఈనెల 15న నిర్వహించే స్వతంత్ర దినోత్సవం వేడుకలకు మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదే రోజు పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.