సీఎం సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి..!!

సీఎం సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి..!!

NLG: దేవరకొండ మండల కేంద్రంలో ఈనెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను బుధవారం నల్లగొండ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. సీఎం కాన్వాయ్ పర్యటించే రూట్ మ్యాప్‌ను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.