BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం

BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొదటి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాల సమీకరించిన ప్రభుత్వం.. రెండో దశలో మరో 16 వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది. మొత్తం అమరావతి కోసం 50 వేల ఎకరాలను సేకరించనుంది. త్వరలో CRDA ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.