'ఒక్క ప్రజాప్రతినిధి పొలాలను పరిశీలించ లేదు'

'ఒక్క ప్రజాప్రతినిధి పొలాలను పరిశీలించ లేదు'

PLD: బొల్లాపల్లి మండలంలో వర్షాలకు రైతులు పత్తి పంట నష్టపోతే కనీసం ఒక్క ప్రజాప్రతినిధి, అధికారులు పొలాలను పరిశీలించలేదని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మంగళవారం విమర్శించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పత్తి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.